చిత్రం: సవ్యసాచి
విడుదల తేదీ: 2 నవంబర్, 2018
దర్శకుడు: మొండేటి చందు
నిర్మాత : నవీన్ యర్నేని, వై.రవి శంకర్, సీ.వీ.మోహన్
సంగీతం సమకూర్చినవారు: ఎం. ఎం. కీరవాణి
స్క్రీన్‌ప్లే: మొండేటి చందు
రన్ టైం: 2 గంటలు 30 నిమిషాలు
జానర్: యాక్షన్, డ్రామా
కేటగిరీ : UA
Imdb రేటింగ్: 9.2/10
అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సినిమా " సవ్యసాచి ". , దీపావళికనుకగా భారీ అంచనాలతో థియేటర్స్‌లో విడుదలైంది. అక్కినేని అభిమానులు సినిమాను ఆనందించారు.
మొండేటి చందు "వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ (ఒకే దేహంలో ఇద్దరు) " అనే డిఫరెంట్ పాయింట్‌ను ఏంచుకొని సినిమాను రూపొందించారు. ఫస్టాఫ్ మొత్తం చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉందని.. సెకండాఫ్ చాలా థ్రిల్లింగ్‌గా ఉందంటున్నారు.
కాగా మరికొంతమంది ఈ చిత్రంపై పెదవి విరుస్తున్నారు. కాన్సెప్ట్ కొత్తగా ఉంది కాని.. నేరేషన్ పాతదే అంటూ 2.5 రేటింగ్ ఇస్తున్నారు. సినిమా చూస్తూనే ఉన్నాం కాని.. దర్శకుడు ఇంకా పాయింట్ రాలేదు, సోదిలా ఉంది. నాగ చైతన్య కాకుండా వేరే వాళ్లు ఎవరైనా చేసుంటే బాగుండేది అంటూ ట్వీట్లు చేస్తున్నారు. మొత్తానికి ‘సవ్యసాచి’ చిత్రం ట్వీట్స్ రూపంలో మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే రెగ్యులర్ షోస్ చూసిన ప్రేక్షకుల స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి