వాట్సాప్ స్టేటస్ లో ఫోటో పై లొకేషన్ ఎలా పెట్టాలి - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

1, నవంబర్ 2018, గురువారం

demo-image

వాట్సాప్ స్టేటస్ లో ఫోటో పై లొకేషన్ ఎలా పెట్టాలి

How-to-WhatsApp-Status-Location

ప్రస్తుతం హల్చల్ చేస్తున్న సోషల్ మీడియా లో మొదటిస్థానం వాట్సాప్ సాధించింది. ఐతే ఇందులో వున్నా ఎంపికలు వినియోగదారులను బాగా అక్కట్టుకునై. ఫోటోలు, వీడియోలు , పత్రాలు , ఎమోజి మరియు స్టేటస్ పెట్టడం ఇలా అనేక ఎపికలు అందులో వున్నాయి . ఐతే ఈరోజు మనం వాట్సాప్ స్టేటస్ లో లొకేషన్ ను మరియు ఎమోజిలను ఎలా వుంచాలో తెలుసుకుందాం.

వాట్సాప్ స్టేటస్ లో లొకేషన్ ఎలా టాగ్ చేయాలి : 

Whatsapp-status-location


పైన చూపబడిన చిత్రం ల మీరు ఎలా అనుసరించాలో కింద వ్రాత పూర్వకంగా పొందుపర్చడం జరిగింది


  • ముందుగా మన వాట్సాప్ తెరిచినా తరువాత "స్టేటస్" పై నొక్కాలి 
  • అందులో కుడివైపు దిగువన ఫోటో టాగ్ చేయడానికి వున్నా బటన్ పై నొక్కాలి , మీకు కావాల్సిన ఫోటోను ఏంచుకొని తరువాత ఫోటో పైన భాగంలో స్మైల్ ఐకాన్ పై క్లిక్ చేయాలి.
  • అందులో మీకు సమయము , స్థలము మరియు ఎమోజి వంటివి కనిపిస్తాయి , అందులోనుండి స్థలము ను ఏంచుకోవాలి.
  • మీకు దగ్గర్లోవున్న స్థలాలను అందులో చూపిస్తుంది,మీకు కావాల్సిన ప్రదేశాన్ని ఏంచుకోవాలి. ( తరువాత దానిపై నొక్కితే మీకు రంగు మారుతుంది మరియు దానిని పట్టుకొని లాగి మీకు కావాల్సిన చోట ఫొటోలో ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. )
  • ఇపుడు మీరు విజయవంతంగా మీ వాట్సాప్ స్టేటస్ లో లొకేషన్ ను పొందుపర్చారు , మీరు స్టేటస్ ఒకే చేసేస్తే మీ ఫొటోతో పాటు ఆ లొకేషన్ కూడా మీ స్టేటస్ లో కనిపిస్తుంది. ( లొకేషన్ బటన్ పై ఎవరన్నా నొక్కితే మీరు పొందుపర్చిన లొకేషన్ వారికీ గూగుల్ మప్స్ లో ఓపెన్ అవుతుంది.) 

ఇదేవిధముగా లొకేషన్ కు బదులు మీరు టైం లేదా ఎమోజిలను పెట్టుకోవచ్చు.

మా ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను తెలియచేయడానికి కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయగలరు. ధన్యవాదాలు. 

Post Bottom Ad

Pages