ఫేస్బుక్ లో కొత్త అప్ లాస్సో షార్ట్ ఫన్ వీడియోస్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

11, నవంబర్ 2018, ఆదివారం

ఫేస్బుక్ లో కొత్త అప్ లాస్సో షార్ట్ ఫన్ వీడియోస్

Lasso_app_fun_videos

ఈరోజుల్లో సాంఘిక ప్రసార మాధ్యమం ( Social media ) వాడనివాళ్లంటూ లేరు. ప్రజలు తాము తీసిన ఫోటోలు , వీడియోలు సాంఘిక ప్రసార మాధ్యమంలో షేర్ చేసుకోవడంలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం స్టేటస్ లో వీడియోస్ పెట్టడం కోసం చాలామంది అనేక అప్స్  వాడుతున్నారు వీడియో కట్ చేయడానికి ఎడిట్ చేయడానికి.

దీనికోసం ఇప్పుడు ఫేస్బుక్ కొత్తగా " ఫేస్బుక్-లాస్సో " అనే అప్ తిస్కోచింది. దీనిలో వీడియోను ఎడిట్ చేస్కోవచ్చు స్పెషల్ ఎఫెక్ట్స్ పెట్టొచ్చు మరియు వాటిని షేర్ చేయడానికి అనుగులంగా ఇచ్చింది. మ్యూజిక్-లి,లైక్ వంటి అప్స్ ప్రస్తుతం ఎక్కువగా వాడ్తునదున ఇలాంటి అప్ ఫేస్బుక్ అందుబాటులో తెచ్చింది.

ఐతే ఇది ప్రస్తుతం US లో మాత్రమే అందుబాటులో ఉన్నట్టు ఫేస్బుక్ సంస్థ తెలిపింది. ప్రస్తుతం వినియోగదారుల ఫిర్యాదుల మేరకు దానిని మరింత మార్పులకు చూస్తున్నట్టు ఫేస్బుక్ తెలిపింది. లాస్సో యొక్క వీడియోలు ఇంస్టాగ్రామ్ స్టేటస్ లకు వీడియోలు షేర్ చేసేవిధంగా త్వరలో తేనుంది. ఐతే ప్రపంచవ్యాప్తంగా ఇది ఎప్పుడు అందుబాటులో రానుందో స్పష్టత ఇవ్వలేదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad