Windows 10 October 2018 |
ఐతే విండోస్ 10 అక్టోబరు 2018 నందలి అన్ని సమస్యలను గుర్తించి పరిష్కరించుకున్నామని మైక్రోసాఫ్ట్ బుధవారం ప్రకటించింది మరియు కీలక నవీకరణను మళ్లీ విడుదల చేసింది.
అప్డేట్ చేసిన తరువాత ఫైల్స్ కోలిపోయిన వినియోగదారుల వివరాలను మైక్రోసాఫ్ట్ దర్యాప్తు చేస్తునట్టు తెలిపింది. "డేటా నష్టం గురించి అన్ని నివేదికలను మేము పూర్తిగా పరిశీలిస్తున్నాము, అప్డేట్ లోని అన్ని సమస్యలను పరిష్కరించాము మరియు అంతర్గత ధ్రువీకరణను నిర్వహించాము" అని జాన్ కేబుల్, ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ డైరెక్టర్, విండోస్ సర్వీసింగ్ అండ్ డెలివరీ తెలియజేసింది. అప్డేట్ చేస్కుని తమ డేటా కూలిపోయిన వినియోగదారుల కోసం తమ రిటైలర్ స్టోర్ వద్ద ఎటువంటి డబ్బులు చెలించకుండా పరిష్కరించు కోవచ్చు అని తెలిపింది.
"మేము విస్తృతంగా తిరిగి విడుదల చేయడానికి అదనపు చర్యలు తీసుకోవడానికి ముందు మేము మా ఇన్సైడర్ల నుండి ఫలితాలను, అభిప్రాయాన్ని మరియు విశ్లేషణ డేటాను జాగ్రత్తగా అధ్యయనం చేస్తాము" అని కేబుల్ పేర్కొంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి