కర్నాటకలోని చోమంగాలురులోని హోల్మాకి గ్రామంలో, అరుదైన జాతికి చెందిన కోబ్రా పాము కనిపించింది, దాని ముందు కుక్క కేకలు పెట్టడంతో పాము పడగ విప్పి ఆడుతుంది.
ఐతే అది పడగ విప్పి ఆడుతున్నపుడు దాని తలపై ఎరుపు రంగు కాంతితో మెరుస్తుంది. దీని చుసిన స్థానికులు ఆ పాము దైవశేక్తిదని భావిస్తున్నారు.
కానీ స్నేక్ నిపుణులు ఇది అద్భుతం కాదని,అసలు ఏజాతికి చెందిన పాములకు తలపై మెరుస్తున్న కాంతులు రావని, అది కేవలం పాము తలపై సూర్యకాంతులు నేరుగా పడడంతో మాత్రమే ఆలా మెరుస్తుందని తెలిపారు.
ఏదిఏమైనప్పటికీ , ఈ సంఘటన జరిగినప్పుడు తీసిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి