రాష్ట్ర అటవీశాఖలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్‌ఆర్వో) ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్టు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ బుధవారం ప్రకటించింది. ఎఫ్‌ఆర్వో ఉద్యోగాల భర్తీ కోసం అక్టోబర్ 5, 6 తేదీల్లో నిర్వహించిన ఇంటర్వ్యూలు ఆధారంగా అభ్యర్థులు ఎంపికయ్యారు. ఈ జాబితాను www.tspsc.gov.in వెబ్‌సైట్ వెబ్సైటులో పొందుపరిచినట్లు అధికారికంగా తెలిపింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి