తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (టిఎస్ఎల్పిఆర్బి) ప్రాధమిక లిఖిత పరీక్షను సెప్టెంబరు 30 న నిర్వహించింది. ఈరోజు ఫలితాలు విడుదల చేసినారు . మీ యొక్క ఫలితాలు చూసుకోవడానికి కింద చూపబడినట్టు అనుసరించవలెను.
Telangana Police Constable Results 2018 — SCT PC Prelims, PET/PMT & Mains, Overview | |
Name of the Recruitment Org | Telangana State Level Police Recruitment Board (TSLPRB) |
Post Names | Constable (SCT PC) – Civil, AR, TSSP, SAR CPL, Station Fire Officer & Prisons Warders |
Number of Posts | 16925 Posts |
TS Constable Prelims Exam Date | 30th September 2018 |
TSLPRB Constable PET/PST Date | Update Soon |
Telangana Police Constable Mains Exam Date | Available Shortly |
Category | TSLPRB Constable Results |
TSLPRB Results 2018 Date for Constable Prelims Exam | Released (14th October 2018) |
TS Police Constable Physical Test Result | Update Soon |
TSLPRB Constable Mains Results | Update Soon |
Selection Process | Written Test (Prelims and Mains), PMT, PET |
Official Website | https://www.tslprb.in |
ఫలితాలను చూసుకొనే విధానం :
మొదటి దశ : ముందుగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ యొక్క అధికారిక వెబ్ సైట్ ( www.tslprb.in ) ను సందర్శించండి. TSLPRB యొక్క హోమ్ పేజి తెరపై కనిపిస్తుంది.
రెండవ దశ : అక్కడ మీకు SCT PC సివిల్ / ఈక్వివాలెంట్ పోస్ట్ ( SCT PC Civil / Equivalent Post )కాలమ్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయండి. ( గమనిక : మీరు పైన వున్నా లింక్ ను సంధరించినట్లయితే మీకు లాగిన్ పేజీ అనగా రిజల్ట్స్ పేజికి తీస్కొపోబడును )
మూడవ దశ : మీకు లాగిన్ పేజీ లోకి తెసుకేలబడును , అక్కడ మీరు ఇదివరకే పాస్వర్డ్ నమోదు చేస్కున్నట్లయితేయ్ మీ యొక్క నమోదుచేయబడిన మొబైల్ నెంబర్ మరియు పాస్వర్డ్ ను ఉపయోగించి లాగిన్ అవ్వాలి .
లేదా
మీరు పాస్వర్డ్ నమోదు చేసుకోనట్లయితేయ్ మీ పదవ తరగతి హాల్టికెట్ నెంబర్ , నమోదు చేసుకున్న మొబైల్ నెంబర్ మరియు పుట్టిన తేదీ నమోదు చేయాలి. ( అప్పుడు మీ నెంబర్ కు ఓటీపీ వస్తుంది , దాని సహాయముతో లాగిన్ అవ్వాలి )నాలుగవ దశ : మీకు ఎడమ వైపున Qualified candidates in PC Civil PWT మరియు Not Qualified candidates in PC Civil PWT అనునవి చూపించబడును . వాటిపై క్లిక్ చేయాలి .
ఐదవ దశ : మీ కీబోర్డ్ లో Ctrl + F ను పెట్టుకొంటే సెర్చ్ బాక్స్ తెరువబడును , అందులో మీయొక్క హాల్టికెట్ నెంబర్ ను నమోదుపరిస్తే శోధించి మీ నెంబర్ ను వెతికి అందులో ఉందొ లేదో చూపించ బడును.
ఆరవ దశ : మీ నెంబర్ "క్వాలిఫైడ్ అభ్యర్థులు" జాబితాలో వున్నట్లైతే ,మీరు ఫిజికల్ టెస్ట్కు (PET / PMT) కు అరుహులు.
మీ యొక్క నెంబర్ క్వాలిఫైడ్ అభ్యర్థులు జాబితాలో ఉండాలని మేము ఆశిస్తున్నాము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి