మనకు తెలుసు సోషల్ మీడియాలో మరియు ప్రతి నిరుద్యోగుల మొబైల్ లో హల్చల్ చేసిన వార్త " మహా ఉద్యోగమేళా " . గిన్నిస్ బుక్ రికార్డుకు కోసం దాదాపు 11 దేశాలనుండి 365 మల్టి నేషనల్ కంపెనీలు పాల్గునంటున్నట్టు , 35వేల ఉద్యోగాలు కలిపిస్తామని, డిగ్రీ వున్నవారికి మాత్రమే కాకుండా లేనివారికి కూడా అవకాశం ఇస్తామని "ట్రేడ్ హైదరాబాద్ " సంస్థ తన ప్రకటనలో పేర్కొంది.
అయితే , అది తెలుసుకున్న తెలుగురాష్ట్ర నిరుద్యోగులు బారి సంఖ్యలో పాల్గున్నారు. వారి ఆశలను " మహా ఉద్యోగమేళా " నిరుత్సహపరిచింది. అక్కడ MNC కంపనీ కాదు కన్సల్టెంట్ జాబ్ ఇచ్చేవాళ్ళు వున్నారు , ఐటీ జాబులు కాదు డ్రైవర్ జాబులు ఇస్తున్నారట, దీనికితోడు అప్లికేషన్ కోసం 200రు, రుసుము వాసులు చేస్తున్నారట.
ఏది తెలుసుకున్న నిరుద్యోగులు ఆందోళనకు దిగ్యరు. " జాబ్ మేళ అనిపిలిచి చావు మేళ చూపించారు " అని నిరుద్యోగులు గొడవలుచేసినారు. అయితే పోలీస్ బృందం దీని అదుపుచేసి జాబ్ మేళ ను మొదటి రోజే రద్దుచేసినారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి