మెట్రో స్టేషన్లో హఠాత్తుగా పెరిగిన ఎస్కలేటర్ వేగం - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

24, అక్టోబర్ 2018, బుధవారం

మెట్రో స్టేషన్లో హఠాత్తుగా పెరిగిన ఎస్కలేటర్ వేగం




  • మెట్రో స్టేషన్లో ఎస్కలేటర్‌ ఒక్కసారిగా వేగం పెరిగి పలువురికి గాయాలు
  • ఈ సంఘటన మంగళవారం నాడు జరిగింది. 
  • ఏఎస్ రోమా, సీఎస్‌కేఏ మాస్కో మధ్య జరుగుతున్న ఫుట్‌బాల్‌ మ్యాచ్ ను చూసేందుకు వెళ్తున్న విదేశీయులు మరియు స్థానికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు.
  • ఈ ఘటన రోమ్ రేపుబ్బలోకే (repubblica) మెట్రో స్టేషన్ లో జరిగింది.
  • ఎస్కలేటర్ ఒక్కసారిగా వేగం పెరగడంతో అందరూ భయాందోళనతో అరిచారు. కొందరు భయంతో పక్కనున్న రెయిలింగ్ పైకి ఎక్కే ప్రయత్నం చేశారు.
  • ఇందులో దాదాపు ఇరవై నాలుగు మందికి పైగా గాయపడ్డారు.గాయపడ్డ వారంతా రష్యాకు చెందిన ఫుట్‌బుల్ అభిమానులుగా తెలుస్తోంది.
  • తప్ప తాగిన కొంతమంది ఆకతాయి అభిమానులు ఎస్కలేటర్‌పై గంతులు వేశారని, అందుకే ఎస్కలేటర్‌లో ఏదో సమస్య వచ్చి అది అదుపు తప్పి ఉండవచ్చునని భావిస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad