#MeToo ఉద్యమంలో కొత్తగా నెలకొన్న ఫిర్యాదులలో 244 అయితే ఇవి కేవలం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటి) సెక్టార్ కు చెందినవి. ఉదాహరణకు కేవలం విప్రో లో 101 కేసులు నమోదు ఐనవి. MeToo ఉద్యమాలలో ఐటి సంస్థ మొదటిస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు, దీనికి గల ముఖ్యకారణం మహిళలు ఇతర రంగాలతో పోలిస్తే ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు ఐటి సంస్థలలో ఉండడం.
అదేవిధంగా, సాంప్రదాయ ఇంజనీరింగ్ మరియు చమురు & వాయువు సంస్థలు లైంగిక వేధింపు ఫిర్యాదులను దాఖలు చేయటంలో తక్కువగా ఉన్నాయి.ఏందుకనగా ఈ రంగాలు వారి మొత్తం శ్రామికశక్తిలో భాగంగా 30 శాతం లేదా అంతకంటే తక్కువ మంది మహిళలను నియమిస్తారు.
ఏది ఏమైనప్పటికీ,ఈ ఫిర్యాదులలో 2-4 శాతం మాత్రమే FY18 చివరిలో పెండింగ్లో వున్నాయి.కాబట్టి, మహిళలు ఫిర్యాదులను దాఖలు చేస్తున్నప్పుడు, కంపెనీలు ఫిర్యాదులకు ప్రతిస్పందనగా ప్రభుత్వ నిబంధనలకుఅనుసారంగా పరీక్షించబడుతున్నవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి