మనం దూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తున్నపుడు ఎక్కువగా రైలు ప్రయానానే ఏంచుకుంటాం. ఎదుకంటే అది చాల సురక్షితం, తక్కువ ధర మరియు ప్రయాణం మనకు తెలీకుండా ముగిసిపోతుంది.
ఐతే చాల మంది కొత్త ప్రదేశాలకు వెళ్ళేట్టప్పుడు లేక దూర ప్రాంతాలకు వెళ్ళేట్టప్పుడు రైల్లో ఎక్కడిదాకా చేరుకున్నాం లేక తదుపరి స్టెయిన్ వివరాలగురించి తెలుసుకోవాలని అనుకుంటారు.
అందుకోసమే "రైల్బిప్స్" ఇపుడు కొత్తగా మన ట్రైన్ పేరుతో లేదా ట్రైన్ నెంబర్తో లైవ్ స్టేటస్ తెలుసుకునేలా ఒక లింక్ అప్డేట్ చేసింది. అది ఎలా ఉపయోగపడుతుంది ఇంకా దాని ఎలా వాడాలి అనేదాని గురించి క్లుప్తంగా మనం తెలుసుకుందాం.
రైల్ లైవ్ స్టేటస్ :
ముందుగా " ఇండియన్ రైల్వేలింక్ " పై క్లిక్ చేయాలి. అపుడు కింద చూపబడిన చిత్రంలాగా మీకు విండో ఓపెన్ అవుతుంది.
తరువాత " లైవ్ ట్రైన్ స్టేటస్ " పై క్లిక్ చేసి మీ ట్రైన్ నెంబర్ లేదా ట్రైన్ పేరు { ఉదాహరణకు : 17037 లేదా SECUNDERABAD - HISAR Express } ను నమోదు చేయండి. తరువాత దాని కింద మీ ప్రయాణపు రోజు పై క్లిక్ చేయండి.
మీరు వివరాలు సరిగా నమోదు చేసినట్టయితే కింద చూపబడిన చిత్రంలాగా మీ ట్రైన్ వివరాలు చూపిస్తుంది.
వివరాల్లో " ట్రైన్ ఎన్ని నిమిషాలు ఆలశ్యముగా నడుస్తోంది , తదుపరి స్టేషన్ పేరు , ఏ ఫాల్టఫార్మ్ పై ఆగుతుంది , మీ గమ్యానికి చేరుకునే సమయం " లాంటి అన్ని వివరాలు తెలుసుకోవచ్చు.
పైన పేర్కొన్న వివరాలు అన్ని సరిఐనవి మరియు atozcrazyupdates వాటిని పరిశీలించిన తరువాతే మీకు తెలియచేయడం జరుగుతుంది. కానీ ఆ వెబ్సైటు ను మేము ఈరోజు అనగా ( 30 అక్టోబర్ 2018 మరియు 31 అక్టోబర్ 2018 ) నటి ప్రకారం పరిశీలించి చెప్పడం జరుగుతుంది.
పైన మీకు తెలియచేసిన వెబ్సైటు మాకు సంబందించిన లింక్ కాదు. కాబట్టి అందులోని మార్పులకు కానీ వాటి లోపలకు కానీ మేము బాధ్యులం కాదు. ఇది కేవలం మీదృష్టి తీసుకురావడానికి మావంతు కృషి.
మా ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను తెలియచేయడానికి కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయగలరు. ధన్యవాదాలు.

దీనివల్ల లాభాలు :
- మన ట్రైన్ ఏ ఫ్లటుఫార్మ్ పై వస్తుందో ముందుగానే తెలుసుకోవచ్చు.
- తదుపరి స్టేషన్ వివరాలు మరియు మన ప్రస్తుతం వున్నా చోటు తెలుసుకోవచ్చు.
- ట్రైన్ ఆలస్యం ఏంత అనేది తెలుసుకోవచ్చు.
తెలుసుకోవాల్సిన విషయాలు :
- లైవ్ అప్డేట్ లో సమయం మాత్రమే లైవ్ లో చూపిస్తుంది.
- స్టేషన్ పేరు, ప్రస్తుతం వున్నా స్టేషన్ వివరాలు అనేవి మీకు రెండు స్టేషన్ ల వ్యవధికాలం తరువాత చూపిస్తుంది.
- కానీ మీరు స్టేషన్ చేరుకునే సమయాన్ని గమనించినట్లయితే మీకు లైవ్ అప్డేట్ అర్థం చేసుకోవచ్చు.
- అదేవిధముగా ఈ వెబ్సైటు ను రిఫ్రెష్ చేసినప్పుడు మీ ప్రయాణం లోని సమయాన్ని అప్డేట్ చేసి తెలుపుతుంది. ప్రతిసారి మీరు తిరిగి అన్ని వివరాలు ఎంటర్ చేయకుండా అప్డేట్ తీసుకుంటుంది.
పైన పేర్కొన్న వివరాలు అన్ని సరిఐనవి మరియు atozcrazyupdates వాటిని పరిశీలించిన తరువాతే మీకు తెలియచేయడం జరుగుతుంది. కానీ ఆ వెబ్సైటు ను మేము ఈరోజు అనగా ( 30 అక్టోబర్ 2018 మరియు 31 అక్టోబర్ 2018 ) నటి ప్రకారం పరిశీలించి చెప్పడం జరుగుతుంది.
పైన మీకు తెలియచేసిన వెబ్సైటు మాకు సంబందించిన లింక్ కాదు. కాబట్టి అందులోని మార్పులకు కానీ వాటి లోపలకు కానీ మేము బాధ్యులం కాదు. ఇది కేవలం మీదృష్టి తీసుకురావడానికి మావంతు కృషి.
మా ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను లేదా ఫిర్యాదులను తెలియచేయడానికి కింద కామెంట్ బాక్స్ లో తెలియచేయగలరు. ధన్యవాదాలు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి