- సర్కస్ విన్యాసాలు చేస్తున్న ఓ సింహం ఒక్కసారిగా పంజావిప్పింది.
- షో చూస్తున్న నాలుగేళ్ళ పాపను తినడానికి ప్రయత్నం.
- ట్రెయినర్ మరియు ఇతర సిబ్బంది దాన్ని అదుపు చేశారు.
- ప్రాణాలతో బయటపడ్డ చిన్నారి.
- ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్.
పంజా విసిరినా సింహం :
సర్కస్ లో ట్రైనర్ సింహంతో విన్యాసాలను చేయిస్తున్నాడు, ఒక భాగం ఐపోయినతర్వాత సింహాన్ని ట్రైనర్ కూర్చోబెట్టి తరువాతి విన్యాసం గురించి ప్రేక్షేకులకు చెప్పాలని ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా సింహం విన్యాసాన్ని తిలకిస్తున్న నాలుగేళ్ళ పాపను లాక్కొని తినబోయింది.
ప్రాణాలతో బయటపడిన పాపా :
ట్రైనర్ చేతులనుండి తపించుకొని పాపమీదకు దాడిచేస్తున్న షిమ్యాన్ని , ట్రైనర్ మరియు అక్కడవున్న ఇతర సర్కస్ సిబ్బందిదారులు దానిని అదుపులో తీసుకున్నారు.
అదుపుతీస్కోవడంతో ఆ పాపా తీవ్రగాయాలతో ప్రాణాపాయంనుండి బయటపడింది. సిబ్బంది వేంటనే తనను సమీప ఆసుపత్రికి తరలించారు.
ఎక్కడ జరిగింది :
రష్యాలోని క్రాస్‌నోడార్ నగరంలోని ఓ గ్రామంలో సింహంతో సర్కస్ విన్యాసాలు నిర్వహిస్తున్నాడు ఈ ఘటన చోటుచేసుకుంది.
కాగా ప్రేక్షకులకు ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకుండా షో నిర్వహించడం వల్లే ప్రమాదం జరిగిందని విచారణ కమిటి తేల్చి చెప్పింది. సర్కస్ డైరెక్టర్‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
ఈ వీడియో ను వాట్సాప్ లో పొదలనుకుంటే ఇక్కడ నొక్కండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి