న్యాయవాది యొక్క వ్యక్తిగత భద్రతా సిబ్బంది తన కుటుంబం పై కాల్పులు - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

14, అక్టోబర్ 2018, ఆదివారం

న్యాయవాది యొక్క వ్యక్తిగత భద్రతా సిబ్బంది తన కుటుంబం పై కాల్పులు


ఒక న్యాయమూర్తి యొక్క భార్య మరియు కుమారుడిని తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ద్వారా కాల్పులు జేర్పిన సంఘటన గురుగ్రం యొక్క సెక్టార్ 49 లో  శనివారం నెలకొంది.  దాడి చేసిన వ్యక్తి సమీపంలోని పోలీస్ స్టేషన్పై కూడా కాల్పులు జేర్పినట్టు సమాచారం. దీనికి పాల్పడిన వ్యక్తిని పోలీస్ సెర్చ్ ఆపరేషన్ బృందం అదుపులో తీసుకుంది.

ఈ సంఘటన దాదాపు 3.30 గంటలకు జరిగిందాని, ఆర్కాడియా మార్కెట్లో షాపింగ్ కోసం వెళ్లిన అదనపు సెషన్ల న్యాయమూర్తి కృష్ణకాంత్ భార్య రితూ ను మరియు కొడుకు ధృవ్ ను కాల్చినట్లు మరియు వారు ఆ సమయంలో న్యాయమూర్తి గార్డు మహిపాల్ ఘటన స్థలంలోనే ఉన్నట్లు పోలీస్ బృందం తెలిపింది.

డిసిపి-ఈస్ట్ సులోచ్నా గజ్రాజ్ మాట్లాడుతూ నగరంలోని ఆసుపత్రికి వారిని తరలించినట్లు వారు "క్లిష్టమైన" స్థితిలో ఉన్నట్లు తెలిప్యారు. ఆర్కాడియా వెలుపల కూడా తుపాకీ కాల్పులు జరిపారని అక్కడి స్థానికులు పోలీస్లకు తెలియ చేసినారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకునేసరికి రీతు మరియు ధృవ్ రక్తంతో తడిసివున్నారని గజ్రాజ్ అన్నారు. అదేవిధముగా రీతు కి ఛాతి భాగంలో మరియు ధృవ్ కు తలలో బులెట్ గాయాలు అయినట్టు వారు కథనంలో చెప్యారు.

ప్రస్తుతం వారు మెదన్టా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు న్యాయవాది భార్య ప్రమాదంలో లేదని కానీ కొడుకు పరిస్థితి  పరిస్థితి క్లిష్టమైందని అధికారి తెలిపారు. సంఘటన స్థల దృశ్యాల ప్రకారం దుండగుడు న్యాయమూర్తి కుమారుడిని కారులో బాధించి కాల్పులకు యత్నిచాడని తెలుస్తుంది. కాల్పులు జరపడానికి గల కారణాలను రాబట్టడానికి మహీపాల్ను విచారిస్తున్నట్టు గురుగ్రామ్ పోలీస్ ప్రొఫెసర్ సుభాష్ బొకాన్ చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad