మనకు తెలుసు , వాట్సాప్ లో పొరపాటున ఏదైనా ఒక సమాచారాన్ని ఒక వ్యక్తికీ లేదా గ్రూప్ లో పంపినప్పుడు దానిని తొలిగించడం కోసం వాట్సాప్ 'Delete for Everyone' అనే ఆప్షన్ ఇచ్చిందని. అయితే ఇపుడు దానిని మరింత కొత్త మార్పులు తిస్కోచింది.
అయితే ఇదివరకు మనం పంపిన సందేశయాన్ని 7 నిమిషాల వ్యవధిలో వున్నాసందేశయాన్ని మాత్రమే డిలీట్ చేసేవిధముగా ఉన్నదానిని ఇపుడు 1 గంట 8 నిమిషాల 16 సెకనులుగా మార్చబడింది. అంతే కాకుండా దీనిలో మరికొన్ని మార్పులు కూడా చేపట్టినది.
కొత్త మార్పులు :
వినియోగదారుడు సంధేశ్యాం పంపిన సమయం నుండి 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల లోపు పంపిన సందేశాన్ని తొలిగించవచ్చు, గ్రహీత మీ సందేశయాని చుసిన కూడా అది తొలిగించబడుతుంది.
అదేవిధముగా గ్రహీత కొత్త మార్పు ప్రకారం, గ్రహీత 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల లోపు మీరు సమాచారం తొలిగించినట్లు సమాచారం అందుతే మాత్రమే ఆ సంధేశ్యాం పూర్తిగా తొలిగించబడుతుంది. లేదా అట్టి సందేశం తొలిగించబడదు.
ఈ మార్పులు రావడానికి గల ముఖ్యకారణాలు :
సంధేశ్యాం పంపిన వినియోగదారుడు తన సందేశయాని తొలిగించక కూడా ఆ సంధేశ్యాం రోజులు ,నెలలు మరియు సంవత్సరాలుగా ఆగకుండా అందరికి చేరడం , అందులో ఎపుడో జరిగిన విషయాలు ఇప్పుడిప్పుడు జరిగినట్టు వైరల్ అవ్వడం ప్రధాన లక్షంగా వాట్సాప్ ఈ మార్పును తెచ్చింది .
అంతేకాకుండా వాట్సాప్ త్వరలో సందేసాపుర్వక ప్రకటనలు తేవబోతుంది. కాబట్టి ఆ ప్రకటన సమయకాలం ముగిసినాక ఆ సంధేశ్యాం ఇక ఎవరు ఇతరులకు పంపకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపింది.
అదేవిధముగా ప్రస్తుతం స్టేటస్ లో ప్రకటనలు ( ఇంస్టాగ్రామ్ ప్రకారం ) ఇవ్వబోతుంది. దీనిపై ప్రస్తుతం వాట్సాప్ కూడా ఒక నిర్దేశపూర్వకంగా ఏది చెప్పలేక పోతుంది. మొదట వాట్సాప్ బీటా వెర్షన్ లో ఫలితాలను చూసి నిర్ణయం తీసుకోనుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి