త్వరలో వాట్సాప్ లో రాబోతున్న పేస్ రీడింగ్ మరియు టచ్ ఆక్సిస్ - A to Z Crazy Updates

A to Z Updates

Home Top Ad

Post Top Ad

24, అక్టోబర్ 2018, బుధవారం

త్వరలో వాట్సాప్ లో రాబోతున్న పేస్ రీడింగ్ మరియు టచ్ ఆక్సిస్


వాట్సాప్ అంటే తెలియనివారు లేరు, సోషల్ మీడియా లో ప్రస్తుతం అత్యధిక వినియోగదారులు కలిగివుంది ఈ వాట్సాప్. అయితే హ్యాకర్స్ కూడా దీనికి అదే విధంగా వెంబడిస్తున్నారు, వినియోగదారుల వాట్సాప్ డేటా ను హ్యాక్ చేయడానికి ఇప్పటికే చాల ప్రయోగాలు చేసినారు. కానీ వాట్సాప్ మాత్రం వారికీ అవకాశాలు లేకుండా ప్రతిరోజూ తన డాటాను చాల రకాలుగా అప్డేట్లు తెస్తూ భద్రపరుస్తూనే వుంది.

మనకు తెలుసు వాట్సాప్ ఇదివరకు తెచ్చిన అప్డేట్ "సైఫ్ టూ రిప్లయ్" మరియు  ఇతర అకౌంట్లను వాట్సాప్ తో అనుసంధానం చేసుకునేలా చేస్తుందని. అదేవిధముగా ఇపుడు వాట్సాప్ ను మరింత భద్రపరిచేందుకు " పేస్ రీడింగ్ మరియు టచ్ ఆక్సిస్ " తీసుకొస్తుంది. దాని గురించి పూర్తి వివరాలు మీకోసం.

వాట్సాప్ లో  పేస్ రీడింగ్ మరియు టచ్ ఆక్సిస్ : 

వాట్సాప్ ప్రస్తుతం iOS వాట్సాప్ అప్ లో " పేస్ రీడింగ్ మరియు టచ్ ఆక్సిస్ " పై ఇప్పటికే తన ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మన వాట్సాప్ నుండి మన ప్రమేయం లేకుండా సంధేశ్యాం పంపుతున్నపుడు మన పేస్ రీడింగ్ లేదా టచ్ ఆక్సిస్ తప్పనిసరిగా ఉండేలా దీనిని రూపొందించారు. వాట్సాప్ ఎలాంటి లోపాలు లేకుండా " పేస్ రీడింగ్ మరియు టచ్ ఆక్సిస్ " ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసుకుంది. అయితే వాట్సాప్ బీటావర్గాల సమాచారం ప్రకారం ఇది అందరికి అందుబాటులో రావడానికి చాల సమయం పడుతుందని తెలుస్తుంది. దీనికి గల కారణం భద్రత లోపాలు లేకుండా కోడ్ చేస్తుందని తెలుస్తుంది.

దీనివల్ల ప్రయోజనాలు :



  • మీయొక్క  " పేస్ రీడింగ్ లేదా టచ్ ఆక్సిస్ " లేకుండా ఇతరులు మీ వాట్సాప్ నుండి ఏవిధమైన సందేశ్యాలు పంపలేరు.
  • ఒక వేళా " పేస్ రీడింగ్ మరియు టచ్ ఆక్సిస్ " మ్యాచ్ అవనపుడు వినియోగదారుడు పొందుపరిచినా 4 నుండి  6 అంకెల పాస్వర్డ్ అడుగుతుంది.
  • మన వాట్సాప్ ను మరింత భద్రపర్చుకోవడంలో ఇది తోడ్పడుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Post Bottom Ad