నవోదయ విద్యాలయాల్లో 2019-20 విద్యా సంవత్సరానికిగానూ 9వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. నవోదయ విద్యాలయాల పరీక్షలు సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) చేత నిర్వహించబడుతుంది. నవంబరు 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 2 ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. వ్రాత పరీక్షలో వచ్చినా మార్కులనుబట్టి విద్యార్థులను ఎంపికచేసుకోబడుతుంది
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: అక్టోబర్ 15, 2018
ఆన్లైన్ దరఖాస్తు యొక్క చివరి తేది: 2018 నవంబర్ 30
హాల్టికెట్ డౌన్లోడ్ చేస్కునే తేదీ : జనవరి మూడవ వారం 2019
పరీక్షా తేదీ: 2 వ ఫిబ్రవరి 2019
JNV వ్రాత పరీక్షా ఎలా దరఖాస్తు చేసుకోవాలి:
మొదటి దశ : ముందుగా www.navodaya.gov.in వెబ్సైటు ను సందర్శించాలి. అందులో మీకు దరఖాస్తు లింక్ చూపించబడును.
రెండవ దశ : అక్కడ 9 వ తరగతికి సంబందించిన దరఖాస్తును జాగ్రత్తగా తప్పులు లేకుండా నింపవలెను.
మూడవ దశ : దరఖాస్తు కు ఎటువంటి పైకం లేదు , కాబట్టి ఫ్రీ అప్లై పైన క్లిక్ చేయాలి .
దీనితో మీ దరఖాస్తు విజయవంతంగా చేసుకున్నట్టు.
పరీక్షకు కావాల్సిన అర్హతలు :
- ఎవరైతే ప్రస్తుతం 2018 - 19 వార్షిక సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్నారో వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అరుహులు.
- Jawahar Navodaya Vidyalaya చే గుర్తింపు పొందిన పాఠశాలలు గల జిల్లాలో మరియు అడ్మిషన్ లు గల వాటికీ మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి ఉంటుంది.
- అడ్మిషన్ పరీక్షా కోసం దరఖాస్తు చేసే అభ్యర్థి ప్రభుత్వ పాఠశాల నుండి వార్షిక సంవత్సరం 2018-19 నాటికీ 8 వ తరగతి పూర్తిచేసుకునట్టు గుర్తింపు ఉండాలి.
- దరఖాస్తు చేసుకునే విద్యార్థి 01.05.2003 మరియు 30.04.2007 (రెండు తేదీలు కూడా పరిగణలో తీసుకున్న బడును ) మధ్య పుటిన తేదీ గలవారుగా ఉండాలి. ఇది షెడ్యూల్డ్ కులాలు మరియు వారితో సహా అన్ని షెడ్యూల్డ్ తెగకు చెందిన వర్గాల అభ్యర్థులకు వర్తిస్తుంది
JNV పరీక్ష కోసం విధి విధానాలు :
- పరీక్ష తేదీ - శనివారం 2 ఫిబ్రవరి 2019.
- పరీక్షా వ్రాయుటకు కేటాయించిన సమయం - 2 1/2 గంటల (10:00 AM నుండి 12:30 PM). అయితే, ప్రత్యేక అవసరాలు (దివాంగ్) తో అభ్యర్థులకు సంబంధించి, సమయపాలన నుండి సర్టిఫికేట్లను ఉత్పత్తి చేయటానికి 30 నిమిషాల అదనపు సమయం ఇవ్వబడుతుంది.
- జవహర్ నవోదయ చే గుర్తించబడిన లేదా NVS ఎన్నుకోబడి ఇతర పాఠశాలలో పరీక్షాలు జరుపబడును
- పరీక్షా ఇంగ్లీష్ / హిందీ భాషలలో ఉంటుంది
- విద్యార్థులు OMR షీట్లో సమాధానమివ్వాలి.
పరీక్షా సరళి:
Sl.No. | Subject | Marks |
01. | English | 15 |
02. | Hindi | 15 |
03. | Maths | 35 |
04. | Science | 35 |
Total | 100 Marks |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి